హన్మకొండ..
- అనంతసాగర్ శివారులో పేకాట స్థావరంపై హసన్పర్తి పోలీసుల దాడి.. నలుగురు జూదరుల అరెస్ట్.
- పోలీసులను చూసి పరారైన మరో ముగ్గురు.. పట్టుబడిన వారి నుంచి రూ.9,750 నగదు, నాలుగు బైక్లు, మొబైల్స్ స్వాధీనం.
- పక్కా సమాచారంతో ఎస్సై సుజిత్ ఆధ్వర్యంలో దాడి.. పరారైన నిందితుల కోసం గాలింపు.
Post Views: 83









