ఈ రోజు గౌరవ డైనమిక్ శాసన సభ్యులు శ్రీ మర్రి రాజశేఖర్ రెడ్డి గారి ఆదేశానుసారం.
శ్రీ శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి కళ్యాణం.
శ్రీ మల్లన్న స్వామి కళ్యాణం.
శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి కళ్యాణం.
అత్యంత వైభవంగా నిర్వహించిన కందుకూరి మహేష్ గౌడ్,శ్రీనాథ్ గౌడ్ అలాగే షాగంటి రాజేష్ గౌడ్.
ల ఆహ్వానం మేరకు పాల్గొనడం జరిగింది.
బి ఆర్ ఎస్ సీనియర్ నాయకులు జనార్దన్, నవీన్ పాల్గొన్నారు.
ఇట్లు :
నిరుగొండ జగదీష్ గౌడ్
మాజీ కార్పొరేటర్ మల్కాజ్గిరి.🙏🙏
Post Views: 19









