భారీ ఫ్రాడ్ కేసు చేదించిన మీర్ చౌక్ పోలీసులు
ఫరెవర్ లివింగ్ ప్రొడక్ట్స్ పేరుతో మల్టీ లెవల్ మార్కెటింగ్ మోసం
కిరణ్ ఖరే, ఐపీఎస్ ఆధ్వర్యంలో కేసు దర్యాప్తు, కీలక నిందితుడు అరెస్ట్
నిందితుడు డిజిటల్ మార్కెటింగ్ ద్వారా అమాయకులను వలలో వేసినట్లు గుర్తింపు
తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు వస్తుందని ఆశ చూపి మోసం
ట్రైనింగ్స్, ఆన్‌లైన్ క్లాసులు పేరుతో రూ.199 నుంచి రూ.249 వరకు వసూలు
దేశవ్యాప్తంగా మీటింగ్స్, ఈవెంట్స్ నిర్వహించి సభ్యులను ఆకర్శించిన నిందితుడు
IST, MT, FT ట్రాక్ పేర్లతో ప్యాకేజీలు చూపించి డబ్బు వసూలు
Post Views: 24









