TV5,సంగారెడ్డి ప్రతినిధి
ఈ గెలుపు ఎంఆర్ఎఫ్ ఏపిఎల్ కార్మికులకు అంకితం
ఈరోజు సదాశివపేట పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న ఎంఆర్ఎఫ్ ఐపీఎల్ పరిశ్రమలు జరిగిన గుర్తింపు ఎన్నికల్లో బి ఆర్ టి యు సంఘంపై CITYసంఘం భారీ ఘన విజయం సాధించిందని ఈ భారీ ఘనవిజయం ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ కార్మికుల యొక్క విజయంగా భావిస్తున్నామని సిఐటియు జిల్లా అధ్యక్షులు యూనియన్ అధ్యక్షులు బి మల్లేష్ అన్నారు ఈరోజు పరిశ్రమలో మొత్తం 63 ఓట్ల గాను 578 ఓట్లు పోలవగా సిఐటియు సంఘానికి 4 83 బిఆర్టియు సంఘానికి 86 ఓట్లు ఇన్ వ్యాలీడు ఓట్లు ఓట్లు 9 పడ్డాయి 397 ఓట్ల మెజార్టీతో భారీ ఘన విజయం బ్రహ్మాండమైన విజయం citu సాధించడం జరిగింది..
సిఐటియు సంఘం గెలవడంతో కంపెనీ ముందు కార్మికులు టపాకాయలు కాలుస్తూ సంబరాలు జరుపుకోవడం జరిగింది
ఈ సందర్భంగా బి మల్లేశం మాట్లాడుతూ ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ పరిశ్రమలో ఇంతటి ఘన విజయం సాధించిన ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ కార్మికులకు ఆయన ధన్యవాదములు తెలియజేశారు బి ఆర్ టి యు సంఘం రాష్ట్ర అధ్యక్షులు రాంబాబు యాదవ్ వాళ్లు ఎన్ని అబద్ధ అసత్య ప్రచారాలు నిర్వహించిన కార్మిక సోదరులు నీతి నిజాయితీ గల పోరాడే శక్తి ఉన్న సిఐటి సంఘాన్ని బలపరచడం జరిగింది అన్నారు. భవిష్యత్తులో ఈ పరిశ్రమలో కార్మిక సంక్షేమం కోసం కార్మిక హక్కుల కోసం ఈ గెలిచిన యూనియన్ పని చేస్తుందని ఆయన కార్మికులకు చెప్పారు.
ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు వి ప్రవీణ్ కుమార్ అతిమాల మాణిక్యం సదాశివపేట క్లస్టర్ కమిటీ నాయకులు మల్లేశం శ్రీనివాస్ వేణుగోపాల్ సందీప్ ఎంఆర్ఎఫ్ ఏపీఎల్ కార్మికులు పాల్గొన్నారు









