TG 5, సంగారెడ్డి ప్రతినిధి
తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర మూడవ మాసభలు ఈనెల 23 24 25 తేదీలలో భద్రాద్రి కొత్తగూడెంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు ఈ యొక్క మహాసభలలో సంగారెడ్డి జిల్లా రైతు సంఘం జిల్లా అధ్యక్షులు జయరాజు*మునిపల్లి గ్రామానికిచెందిన* , *జిల్లా కార్యదర్శి రమేష్ గౌడ్ ను రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది. *ఈ సందర్భంగా రమేష్ గౌడ్ మాట్లాడుతూ*. రాష్ట్ర మహాసభలలో రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఎన్నుకున్నందుకు రాష్ట్ర కమిటీకి ధన్యవాదాలు తెలుపుతున్నాను. రాబోయే రోజులలో రైతుల సంక్షేమం కోసం, కౌలుదారుల సమస్యలపై, పోరాటాలు నిర్వహించి. రైతులందరికీ అండగా ఉంటామని వారు తెలిపారు.
Post Views: 16









