TG5, సంగారెడ్డి జిల్లా ప్రతినిధి
శ్రీ వాసవి కన్యకాపరమేశ్వరి అమ్మవారి జయంతి ని రాష్ట్ర పండుగగా ప్రకటించినందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా పాలాభిషేకం చేయడం జరిగినది, ఇట్టి కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ మరియు ఆలయ కమిటీ అధ్యక్షులు సాయిరాజ్, ప్రధాన కార్యదర్శి మల్లికార్జున శంకర్, కోశాధికారి బిక్షపతి, ఆర్యవైశ్య సంఘం ప్రధాన కార్యదర్శి పురం సుధాకర్ యువజన సంఘం అధ్యక్షులు దిడిగే నగేష్ వాసవి క్లబ్ అధ్యక్షులు శ్రీనివాస్,చంద్రయ్య కిషన్,వినోద్, కంది మల్లేశ్ అశోక్ సతీష్ సంతోష్ తదితరులు పాల్గొన్నారు. ఇట్టి కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదములు. తెలియజేసిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయ కమిటీ భక్త బృందం, భజన మండలి, పట్టణవాసులు
Post Views: 16









