- పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టిన
- టీజీఐ ఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి
TG 5, సంగారెడ్డి ప్రతినిధి
గురువారం నాడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మరియు టీజీఐఐసి చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి ,ఆదేశాల మేరకు పట్టణంలోని పలు స్కూల్స్ & కళాశాలలలో అదనపు గదులు మరియు మినీ స్టేడియం కోసం డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ డDE మరియు AE రావడం జరిగింది పట్టణంలోని గవర్నమెంట్ హై స్కూల్ హైస్కూల్లో మినీ స్టేడియం మరియు 12 అదనపు తరగతి గదులు అలాగే జూనియర్ కాలేజ్ లో కూడా 15 అదనపు తరగతి గదులు మరియు కాంపౌండ్ వాల్ అలాగే పట్టణంలోని గర్ల్స్ హైస్కూల్ 4 అదనపు తరగతు గదులు మరియు టాయిలెట్స్ సిద్దాపూర్ కాలనీ కాలనీ గల డిగ్రీ కాలేజ్ తరగతి గదులు 10 అలాగే రెండు బోర్లు మళ్ళీ కాంపౌండ్ వాల్ సిద్ధాపూర్ ప్రైమరీ స్కూల్లో 8 గదులు వీటన్ని నిర్మాణం గురించి ఎస్టిమేషన్ వేయడం జరిగింది
డిస్టిక్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ శ్రీనివాస్ రాజు & AE ప్రవీణ్ రెడ్డి వీటి యొక్క నిర్మాణ ఎస్టిమేషన్ను కలెక్టర్ కి పంపించడం జరిగింది . ఈ కార్యక్రమంలో సీడీసీ చైర్మన్ రామ్ రెడ్డి , మున్సిపల్ చైర్ పర్సన్ మునిపల్లి అంజమ్మ సత్యనారాnయణ అలాగే వైస్ చైర్మన్ రేణుక చిరు గారు కౌన్సిలర్లు శంకర్ గౌడ్ విష్ణువర్ధన్ రెడ్డి షాజ్జి గారు తుల్జారాం , కొత్తగూళ్ల శేఖర్ , కలీం ఖురేషి , నర్సింలు , బిట్ల ప్రేమ్ కుమార్, వైద్యం పవన్, భరత్ వాజిద్ , దుబాయ్ వాజిద్ , మరియు పట్టణ నాయకులు నాయకులు పట్నం సుభాష్ వాసిం భాయ్ శరత్ చంద్ర, గుండు రవికుమార్, విజయ్ కుమార్ రైపాటి రమేష్ వజిత్ తుకారాం నాగేష్ పాల్గొనడం జరిగింది









