TG5, సంగారెడ్డి ప్రతినిధి
హైదరాబాద్‌లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ని సంగారెడ్డి జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పరామర్శించారు.
ఈ సందర్భంగా ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వైద్యులతో మాట్లాడారు. భగవంతుని ఆశీస్సులతో త్వరగా కోలుకొని మళ్లీ ప్రజాసేవలోకి రావాలని ఆకాంక్షించారు.
ఎమ్మెల్యే వెంట డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు ఉన్నారు.
Post Views: 10









