తులసి ముఖేష్ ఆధ్వర్యం లో మల్లికార్జున ఖర్గే దిష్టి బొమ్మ దగ్ధ

భారతీయ జనతా పార్టీ మీర్ పేట్ అధ్యక్షుడు-2 తులసి ముఖేష్ ముదిరాజ్ ఆధ్వర్యం లో మల్లికార్జున ఖర్గే దిష్టిబొమ్మ బీజేపీ నాయకుల తో కలిసి దగ్ధం చేశారు.కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే,ప్రధాని నరేంద్ర మోడీ పై లో వివాదాస్పంద వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్టు ముఖేష్ తెలిపారు.దేశ ప్రజలకు,ప్రధాని మోడీకి మల్లికార్జున ఖర్గే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. భారత ప్రధానిని ఉగ్రవాది తో పోల్చడం సిగ్గుమాలిన చర్యని మండిపడ్డారు.ఈ కార్యక్రమం లో జిల్లా కార్యదర్శి విజయలక్ష్మి రాజ్, ప్రధాన కార్యదర్శులు సిద్దాల శ్రీనివాస్,కసిరెడ్డి వెంకటేశ్వర్ రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి,మాజీ ప్రధాన కార్యదర్శి గాజుల మధు, ఇంద్రావత్ రవి నాయక్,మేకల రవీందర్ రెడ్డి,కాశీరాం యాదవ్, జగన్ ముదిరాజ్,సత్తయ్య, సుధాకర్,వేణు గోపాల్ రెడ్డి, రంగారెడ్డి,మల్లేష్,కిషోర్,శశి,శివ, జేడీ పవన్,ప్రతాప్ రెడ్డి,దశరథ్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు