- సంగారెడ్డి జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా భాద్యతలు స్వీకరించిన చైతన్య రెడ్డి, ఐపిఎస్.
- మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ గారిని కలిపి పుష్పగుచ్చం అందజేశారు.
TG 5,సంగారెడ్డి ప్రతినిధి:
సంగారెడ్డి జిల్లా నూతన అదనపు ఎస్పీ (అడ్మిన్)గా చైతన్య రెడ్డి, ఐపిఎస్. ఈ రోజు తేది:22.04.2026న బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మర్యాదపూర్వకంగా జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్, ఐపిఎస్. ని కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
చైతన్య రెడ్డి, ఐపిఎస్., 2022 బ్యాచ్‌కు చెందిన అధికారి. గతంలో కామారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా విధులు నిర్వహించారు. ప్రస్తుతం సంగారెడ్డి జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్)గా బదిలీపై వచ్చి బాధ్యతలు స్వీకరించారు. సంగారెడ్డి జిల్లా ప్రజల శాంతి భద్రతల పరిరక్షణలో ఏళ్ల వేళల అందుబాటులో ఉంటానని తెలిపారు.
Post Views: 9









