వరంగల్ జిల్లా
- వరంగల్ మట్టేవాడ పరిధిలో మహిళా కానిస్టేబుల్ ఇరుకుల్లా సంగీత (33)ఆత్మహత్య..
- ప్రస్తుతం భూపాలపల్లిలో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత..
- సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడిన సంగీత
- సంగీత మృతికి కారకులైన కానిస్టేబుల్ శ్రీధర్ ను కఠినంగా శిక్షించాలని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ఎంజీఎం సర్కిల్ వద్ద మృతదేహంతో ఆందోళనకు దిగిన కుటుంబ సభ్యులు
Post Views: 4









