ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 103 వ జయంతి మహేశ్వరం నియోజకవర్గం సరూర్నగర్ డివిజన్ హుడా కాలనీలో ఆకారం విజయేందర్ , రమేష్ బాబు, సుంకరి సతయ్య గౌడ్ ల అధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిడిపి రాష్ట్ర మహిళా నాయకురాలు స్వాతి చౌదరి ముఖ్యఅతిథిగా హాజరై ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మున్సిపల్ కార్మికులకు, పాదాచారులకు అల్పాహారాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు
బోడు నర్సి యాదవ్ ,నాగేంద్రరావు ,ప్రేమ్, ఎంవీ రావు లు పాల్గొన్నారు.
Post Views: 10









