శ్రీనివాస రామానుజన్ ఫౌండేషన్ వారు ఏప్రిల్ నెల 29 వ తారీకు రోజు హైదరాబాదులోని శిల్పకళా వేదికలో ఒలంపియాడ్ అవార్డుల కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరు అయిన మాజీ ఉపరాష్ట్రపతి డాక్టర్ వెంకయ్య నాయుడు గారికి డాక్టర్ మార్త రమేష్ గారి చేతుల మీదుగా సత్కారం చేసి జ్ఞాపిక అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలలో సేవలు అందించిన వారికి శ్రీనివాస రామానుజన్ అవార్డులు ప్రధానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా గౌరవ తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కొండా సురేఖ గారు సీతక్క గారు ప్రత్యేక అతిధులుగా అంతర్జాతీయ సీనియర్ జర్నలిస్టు సిరిమల్ల వెంకటనారాయణ గారు మరియు నిమ్స్ అనుసంధాన అధికారి డాక్టర్ మార్త రమేష్ గారు
Post Views: 12









