వరంగల్/భూపాలపల్లి
- వరంగల్ మట్టేవాడ ఠాణా పరిధిలో మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33)ఆత్మహత్య..
- ప్రస్తుతం భూపాలపల్లి ఠాణా లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత!
- సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం..
- సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహిస్తున్న మట్టేవాడ పోలీసులు…
Post Views: 132









