TG5, సంగారెడ్డి ప్రతినిధి
- ఆసుపత్రిలోని అన్ని విభాగాలను పరిశీలించారు. సంగారెడ్డి జిల్లా మెడికల్ హబ్ గా అభివృద్ధి చెందుతుందన్నారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మెరుగైన వైద్య సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.
- ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ మాధురి, హాస్పిటల్ మేనేజ్మెంట్ స్వామి గౌడ్, కాంగ్రెస్ పార్టీ యువజన విభాగం అధ్యక్షులు పెద్దపట్ల వినయ్ గౌడ్, స్థానిక ప్రజాప్రతినిధులు, ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.
Post Views: 9









