సంగారెడ్డి ప్రతినిధి గోరక్షణ చట్టం అమలు చేయాలని రాష్ట్రవ్యాప్తంగా పిలుపుమేరకు సంగారెడ్డిలో జిల్లా కలెక్టర్ కి మరియు ఎస్పి కి వినతి పత్రం సమర్పించి చట్టాన్ని అమలు చేయాలని వివరించడం జరిగింది, శివంపేట్ గ్రామంలో చత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహం స్థాపన కొరకై స్థాపించిన ధ్వజాన్ని తొలగించినందుకు నిరసనగా నిరసన పత్రాన్ని సమర్పించడం జరిగింది,
ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత సహాకార్యదర్శి రమేష్ , గోరక్ష తెలంగాణ ప్రాంత సంయోజక్ సుభాష్ చంద్ర , విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పవన్ కుమార్, కార్యదర్శి జయరాం రెడ్డి , కోశాధికారి ప్రకాశం , సంగారెడ్డి పట్టణ VHP అధ్యక్షులు యాదగిరి గారు, సురేష్ , బజరంగ్దళ్ జిల్లా సంయోజక్ లక్ష్మణ్ మరియు కార్యకర్తలు, శివంపేట్ గ్రామ ప్రజలు పాల్గొన్నారు🙏
Post Views: 6









