చంద్రయణగుట్ట DRDL సమీపంలో ఉదయం స్కూళ్లకు ఆఫీసులకు వెళ్లే ప్రజలతో నిత్యం రద్దీగా ఉండే రోడ్డుపై విష సర్పం ఇండియన్ స్పెటికల్ కోబ్రా (నాగు పాము ) కనిపించడంతో భయభ్రాంతులకు గురైన ప్రజలు.
స్థానికులు స్నేక్ క్యాచర్ మల్లేష్ నాయక్ సమాచారం అందించడం అతను చాకచక్యంగా పామును బంధించి నిర్మానుష ప్రాంతానికి తీసుకెళ్లి వదిలేయడం ఊపిరి పీల్చుకున్న ప్రజలు
Post Views: 27









