అజం జాహి మిల్స్ కాలనీలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పట్టుకున్న టాస్క్ఫోర్స్ పోలీసులు.
బెట్టింగ్ ఆర్గనైజర్ తాడెం భరత్, మరో నలుగురు పందెం రాయుళ్ల అరెస్ట్.. రూ.1.02 లక్షలు సీజ్.
ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జోరుగా దందా.. ప్రధాన నిర్వాహకుడు దిలీప్
కుమార్ సహా ముగ్గురు పరారీ.
టాస్క్ ఫోర్స్ పట్టుకునే దాకా లోకల్ పోలీసులకు సమాచారం లేదా? స్థానికుల ఆగ్రహం.
గంజాయి వ్యక్తుల దాడులు, బెట్టింగులు, బెల్టు షాపులతో అసాంఘిక శక్తుల పేట్రేగింపు.. కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమైన స్థానిక ఖాకీలు!
Post Views: 242









