వరంగల్‌లో నిరుద్యోగ యువతకు ఉపాధి మార్గం: 100 మంది లబ్ధిదారులకు ‘ఎగ్ కార్ట్స్’ పంపిణీ చేసిన బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్ చందర్ రావు మరియు ఎర్రబెల్లి ప్రదీప్ రావు.

పత్రికా ప్రకటన

తేది 15.04.2026, బుధవారం, మధ్యాహ్నం 01.00 గంటలకు, ఎర్రబెల్లి ప్రదీప్ రావు ,జోనల్ ఛైర్మన్,N.E.C.C వరంగల్, జోన్ నివాసం ‘O’ City,warangal నందు శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు అధ్యక్షతన EGG CARTS పంపిణీ కార్యక్రమం నిర్వహించారు . ఈ కార్యక్రమంలో సుమారు 100 మంధి లబ్ధిదారులకు EGG CARTS ఇవ్వడం జరిగింధి.

ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ ఎన్ రామ్ చందర్ రావు పాల్గొని లబ్ధిదారులకు ఎగ్ కార్డ్స్ పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శ్రీ ఎర్రబెల్లి ప్రదీప్ రావు మాట్లాడుతూ నెక్ జాతీయ అధ్యక్షురాలు శ్రీమతి అనురాధ దేశాయ్ DREAM PROJECT అయినా EGG CARTS scheme వలన నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా కోడిగుడ్ల వినియోగం పెంపొందించుటకు ఈ Scheme ప్రవేశపెట్టడం జరిగింది. కావున లబ్ధిదారులందరూ ఈ Scheme ను సద్వినియోగం చేసుకొని మీరు ఉపాధి పొందుతూ ఇతరులకు మార్గదర్శకం కావాలని కోరారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు