వరంగల్
వరంగల్ శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 30 వరకు బ్రహ్మోత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఈవో రామాల సునీత
భద్రకాళీ భద్రేశ్వరుల ఉత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి
ఏప్రిల్ 19న అంకురార్పణతో ఉత్సవాలకు నాంది.. 20వ తేదీన అత్యంత వైభవంగా పర్వతారోహణ కార్యక్రమం
ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు భక్తుల కోలాహలం నడుమ కన్నుల పండువగా భద్రకాళీమాత ఎదుర్కోలు ఉత్సవం
ఏప్రిల్ 22 రాత్రి 7 గంటలకు అత్యంత వైభవంగా భద్రకాళీ భద్రేశ్వరుల ప్రధాన కల్యాణోత్సవ ఘట్టం
12 రోజుల పాటు వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్న దేవదేవులు.. భక్తులు భారీగా తరలివచ్చి తరించాలని ఈవో పిలుపు
Post Views: 43









