ఈ రోజు ఎల్బీనగర్ చౌరస్తా లో భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పించినా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అంతటి శ్రీనివాస్ గౌడ్ గారు మరియు కుంచ సాయికిరణ్ గౌడ్ గారు మరియు నరేష్ గారు పాల్గొన్నారు.జై భీమ్ జై జై భీమ్….💐🙏
Post Views: 17









