వరంగల్ మట్వాడ పోలీస్ స్టేషన్‌లో అంబేద్కర్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఇన్స్పెక్టర్ ఎన్. కరుణ్కర్ ఆధ్వర్యంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది డా. బి. ఆర్. అంబేద్కర్ గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన రాజ్యాంగ నిర్మాణంలో చేసిన విశేష సేవలను స్మరించుకున్నారు. సమానత్వం, న్యాయం, సామాజిక సేవ అనే ఆయన ఆదర్శాలను పాటించాలని సంకల్పించారు
Post Views: 9









