తిరుమల అప్‌డేట్స్: శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం.. నిన్న స్వామివారి హుండీ ఆదాయం ₹3.22 కోట్లు

తిరుమల సమాచారం:

*11-04-2026*

🍁🍁🍁🍁🍁

👉 తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది.

👉 ఉచిత దర్శనం కోసం *08* కంపార్ట్మెంట్లు లో వేచి ఉన్న భక్తులు.

👉 సర్వదర్శనం భక్తులకు *06 గంటల* సమయం పడుతుంది

👉 300 రూ..శీఘ్రదర్శనంకు *2–3 గంటల* సమయం పడుతుంది

👉 సర్వ దర్శనమ్ టోకెన్ పొందిన భక్తులకు *3–4 గంటల* సమయం పడుతుంది

👉 నిన్న స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య *65,534*

👉 నిన్న స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య *24,560*

👉 నిన్న స్వామి వారి హుండీ ఆదాయం: *₹3.22 కోట్లు*

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు