హైదరాబాద్‌లోని మంగళహాట్ ప్రాంతంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ నిర్వహించారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరిగిన ఈ ఆపరేషన్‌లో 184 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించి వాహనాలు, మద్యం, గ్యాస్ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. ప్రజల భద్రత కోసం ఇలాంటి కార్యక్రమాలు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.”
Post Views: 18









