TG5, సంగారెడ్డి ప్రతినిధి
శుక్రవారం మే డే ను పురస్కరించుకొని MRF గేటు ముందర Kps యూనియన్ అధ్యక్షులు కొత్త గొల్ల చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించడం జరిగింది. కార్మికుల సంక్షేమం గురించి కార్మిక శ్రేయస్సు ను దృష్టిలో ఉంచుకొని.kps యూనియన్ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుందని తెలియజేయడం జరిగింది. నిరంతరం కార్మికుల సంక్షేమ కొరకు పనిచేస్తుందని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో కెపిఎస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బోనాకుర్తి మల్లేశం. వర్కింగ్ ప్రెసిడెంట్ నారాయణ. క్రిష్ణ.శ్రీనివాస్ రాజు. విఠల్.వీరన్న.సత్యనారాయణ రెడ్డి. కిరణ్..నర్సింలు. రచయ్య స్వామి.జైపాల్. కార్మిక సోదరులు ఘనంగా నిర్వహించడం జరిగింది కార్యక్రమంలో కార్యవర్గ సభ్యులు కార్మిక సోదరులు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.
Post Views: 9









