కుషాయిగూడ లో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం…

🔻*కుషాయిగూడ లో అభయాంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవం*🔻

🔻 *ముఖ్య అతిథిగా హాజరైన పరమేశ్వర్ రెడ్డి గారు*🔻

🔻కుషాయిగూడ బస్టాండ్ సెంటర్ లో 54 అడగుల విగ్రహం శ్రీ హనుమాన్ దేవాలయం విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా జరిగింది విగ్రహా ప్రతిష్ట మహోత్సవానికి ముఖ్య అతిథిగా ఉప్పల్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ *మందముల పరమేశ్వర్ రెడ్డి* గారు హాజరయ్యారు.🔻

🔻ఆలయ కమిటీ ప్రతినిధులతో ప్రత్యేక పూజలు చేశారు ఉప్పల్ నియోజకవర్గం ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖ సంతోషాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు🔻

🔻ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సింగిరెడ్డి వెంకట్ రెడ్డి,మాజీ కార్పరేటర్ ధనపాల్ రెడ్డి, కాసుల పోచయ్య గౌడ్ గారు,మేడ్చల్ మల్కాజిగిరి వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ విట్టల్ నాయక్,అంజి రెడ్డి, కాప్రా సాయి గౌడ్ నీరజ రెడ్డి, వర లక్ష్మి, అజీజ్, ప్రకాష్ రెడ్డి, క్రాంతి కుమార్, రఘు,సతీష్ గౌడ్, టిల్లు ముదిరాజ్,శ్యామ్, చరణ్, రాకేష్,శ్రీహరి, నవీన్ , శివ,మనోజ్,పాల్గొన్నారు🔻

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు