వరంగల్‌లో విషాదం: భూపాలపల్లి మహిళా కానిస్టేబుల్ ఆత్మహత్య

వరంగల్/భూపాలపల్లి

  • వరంగల్ మట్టేవాడ ఠాణా పరిధిలో మహిళా కానిస్టేబుల్ సాదు సంగీత (33)ఆత్మహత్య..
  • ప్రస్తుతం భూపాలపల్లి ఠాణా లో మహిళా కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సంగీత!
  • సూసైడ్ లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం..
  • సంఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు నిర్వహిస్తున్న మట్టేవాడ పోలీసులు…

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు