పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే
చింత ప్రభాకర్.
T G5, సంగారెడ్డి ప్రతినిధి
స్నేహానికన్న మిన్న లోకాన లేదురా అని ఎమ్మెల్యేచింత ప్రభాకర్ ఆదివారం నాడు
ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన1982 ఎస్ఎస్సి బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు ఇట్టి కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథులు గా హాజరై మాట్లాడారు. ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమం ద్వారా స్నేహితులందరూ ఒక్కచోట కలుసుకోవడం సంతోషకరమని. విద్యాబుద్ధులు నేర్పిన గురువులను సన్మానించడం అభినందనీయమన్నారు. మీతో పాటు చదివిన విద్యార్థులందరూ వివిధరంగాలలో స్థిరపడి ఒక్క చోట కలుసుకోవడం స్నేహానికిఉన్న విలువని. రక్తసంబంధం కన్నా స్నేహితుడే గొప్ప అని కొని ఆడారు. అంతరం చదువులు నేర్పిన గురువులకు శాలువా పూలదండలతో సత్కరించి గురువుల ఆశీర్వాదం పొందారు. ఈ సమ్మేళన కార్యక్రమం విజయవంతం కావడానికి కృషి చేసిన మిత్రులు రమేష్. చింతగోపాల్. అశోక్ కుమార్. శ్రీనివాస్. అమ్రాది మల్లికార్జున్. కరుణాకర్ .లింగం. మేడం కృష్ణ. పద్మలత. గీత. మిత్రబృందం తదితరులు పాల్గొన్నారు.









