వరంగల్‌లో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా అరెస్ట్: స్థానిక పోలీసుల తీరుపై ప్రజల ఆగ్రహం

అజం జాహి మిల్స్ కాలనీలో ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు.. పట్టుకున్న టాస్క్‌ఫోర్స్ పోలీసులు.

​బెట్టింగ్ ఆర్గనైజర్ తాడెం భరత్, మరో నలుగురు పందెం రాయుళ్ల అరెస్ట్.. రూ.1.02 లక్షలు సీజ్.

​ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా జోరుగా దందా.. ప్రధాన నిర్వాహకుడు దిలీప్

కుమార్ సహా ముగ్గురు పరారీ.
​టాస్క్ ఫోర్స్ పట్టుకునే దాకా లోకల్ పోలీసులకు సమాచారం లేదా? స్థానికుల ఆగ్రహం.

​గంజాయి వ్యక్తుల దాడులు, బెట్టింగులు, బెల్టు షాపులతో అసాంఘిక శక్తుల పేట్రేగింపు.. కేవలం ప్రేక్షకపాత్రకే పరిమితమైన స్థానిక ఖాకీలు!

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు