లక్కీ స్పాట్, బన్నాక ప్రాంతాల్లో మొత్తం 5 ప్రదేశాల్లో తనిఖీలు చేపట్టగా, సుమారు 100 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. అనుమానాస్పద వాహనాల తనిఖీలు, ఆస్తి నేరాల నివారణ, అక్రమ కార్యకలాపాల అరికట్టడంపై పోలీసులు దృష్టి సారించారు.
ఇదే సమయంలో బన్నకా నుండి సంతోష్ నగర్ రక్షపురం వరకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు.
ప్రజల్లో భద్రతా భావం పెంపొందించేందుకు, అప్రమత్తంగా ఉండాలని సూచిస్తూ ఈ కార్యక్రమాలు చేపట్టారు.
Post Views: 17









