*వరంగల్,గీసుగొండ స్మశాన వాటిక పరిశుభ్రతకు సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ చొరవ*
*గీసుగొండ గ్రామంలోని స్మశాన వాటికలో పెరిగిన పిచ్చి మొక్కలు మరియు ముల్లు చెట్లను గ్రామ సర్పంచ్ వీరగోని రాజ్ కుమార్ గారు జేసీబీ సహాయంతో తొలగించి ప్రాంతాన్ని పరిశుభ్రంగా మార్చించారు. ఈ చర్యతో స్మశాన వాటికకు నూతన శోభ చేకూరగా, గ్రామ ప్రజలు సర్పంచ్ సేవలను అభినందించారు.*
*ఈ కార్యక్రమంలో గీసుగొండ ఉప సర్పంచ్ కోట ప్రమోద్, పాకనాటి సారయ్య, మాజీ గీసుగొండ సొసైటీ డైరెక్టర్ పాకనాటి సురేష్, పాకనాటి మధు, పాకనాటి సంతోష్, డౌడు రాజేష్, పసుల పరుసరాములు, పసుల వైకుంఠం, డౌడు నర్సయ్య, మాజీ ఎం.పీ.టి.సీ మేకల యాకుబ్, పాకనాటి బిక్షపతి మరియు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.*
*గ్రామ పరిశుభ్రతకు సర్పంచ్ గారి ఈ చొరవ అభినందనీయమని గ్రామస్తులు ప్రశంసించారు.*
Post Views: 37









