వరంగల్ భద్రకాళీ దేవస్థానంలో 19 నుండి బ్రహ్మోత్సవాలు: పోస్టర్‌ను ఆవిష్కరించిన ఈవో సునీత

వరంగల్

వరంగల్ శ్రీ భద్రకాళీ దేవస్థానంలో ఈ నెల 19 నుంచి 30 వరకు బ్రహ్మోత్సవాలు.. పోస్టర్ ఆవిష్కరించిన ఈవో రామాల సునీత

​భద్రకాళీ భద్రేశ్వరుల ఉత్సవాలకు సర్వం సిద్ధం.. భక్తులకు అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వెల్లడి

​ఏప్రిల్ 19న అంకురార్పణతో ఉత్సవాలకు నాంది.. 20వ తేదీన అత్యంత వైభవంగా పర్వతారోహణ కార్యక్రమం

​ఏప్రిల్ 21వ తేదీ సాయంత్రం 7 గంటలకు భక్తుల కోలాహలం నడుమ కన్నుల పండువగా భద్రకాళీమాత ఎదుర్కోలు ఉత్సవం

​ఏప్రిల్ 22 రాత్రి 7 గంటలకు అత్యంత వైభవంగా భద్రకాళీ భద్రేశ్వరుల ప్రధాన కల్యాణోత్సవ ఘట్టం

​12 రోజుల పాటు వివిధ వాహనాలపై దర్శనమివ్వనున్న దేవదేవులు.. భక్తులు భారీగా తరలివచ్చి తరించాలని ఈవో పిలుపు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు