వరంగల్/గీసుగొండ
**గీసుకొండలో అంబేడ్కర్‌కు ఘన నివాళి.. విగ్రహానికి పూలమాలవేసి అంజలి ఘటించిన సిఐ విశ్వేశ్వర్.**
**బడుగుల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్.. ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడని సిఐ కితాబు.**
**ఖండాంతరాలు దాటిన అంబేడ్కర్ ఖ్యాతి.. లండన్‌లో ఆయన నివాసం నేడు మ్యూజియంగా మారడం దేశానికే గర్వకారణం.**
**మహిళా సాధికారతకు ఆద్యుడు అంబేడ్కర్.. ఆస్తిలో ఆడపిల్లలకు సమాన హక్కుల కోసం నాడు ఆయన చేసిన కృషే నేటి మహిళల ప్రగతికి సోపానం.**
**ప్రపంచ దేశాలకు ఆదర్శంగా భారత రాజ్యాంగం.. సమాజంలో పౌరులంతా సమానంగా, స్వేచ్ఛగా జీవిస్తున్నారంటే అది అంబేడ్కర్ చలువే.**
**రాజ్యాంగ స్ఫూర్తిని కొనసాగించడమే ఆ మహనీయుడికి మనం అర్పించే నిజమైన నివాళి.. అంబేడ్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపు.**
Post Views: 9









