అంబేద్కర్ ఆశయాల సాధనకే తమ కట్టుబాటు అని భారతీయ జనతా పార్టీ నాయకత్వం మరోసారి చాటి చెప్పింది; అంబేద్కర్ జయంతి సందర్భంగా బషీర్‌బాగ్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు నిర్వహించిన భారీ పాదయాత్రలో పైడి రాకేశ్ రెడ్డి, కార్యకర్తలు, నాయకులు పాల్గొని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి నివాళులు అర్పించారు.
Post Views: 9









