రేగొండలో ఘోర రోడ్డు ప్రమాదం: బస్సు ఢీకొని నారాయణపూర్ వ్యక్తి మృతి

 

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది

పోలీసుల వివరాల ప్రకారం రేగొండ మండలం నారాయణపూర్ గ్రామానికి చెందిన మోటం సదయ్య s/o సాయిలు 48 సంవత్సరాలు ముదిరాజ్ అను అతను  తేదీ 13 04.2026 రోజున ఉదయం పదిన్నర గంటల సమయంలో తన బైక్ పై నారాయణపూర్ నుండి రేగొండ పాత బస్టాండ్ దగ్గరకు వచ్చి మూలమలుపు తిరుగుతుండగా పరకాల వైపు నుండి బస్సు no TS 03 UC 6558 గల డ్రైవర్ ర్ అతివేగంగా జాగ్రత్తగా నిర్లక్ష్యంగా వచ్చి ఢీకొట్టగా మృతునికి తీవ్ర గాయాలై ఆరేపల్లి రిలీఫ్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఈరోజు మధ్యాహ్నం 12.58 గంటలకు చనిపోయినాడు ప్రమాదానికి కారణమైన బస్సు డ్రైవర్ పేరు గుంటి రాహులు సన్నాఫ్ మల్లేష్ R/o జాతరవు పేట కాటారం మండలం అని గుర్తించారు ఈ సంఘటనపై పోలీసులు పరకాల మార్చురీ వద్దకు వెళ్లి ఫిర్యాదురాలు/ మృతుని భార్య ఫిర్యాదు ఇవ్వగా ఎస్సై డి సుధాకర్ రేగొండ గారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు