వరంగల్ 11వ డివిజన్‌లో ‘రోడ్ సేఫ్టీ కమిటీ’ నియామకం: జెమిని టాకీస్ వద్ద గుంతలను పూడ్చిన కమిటీ సభ్యులు

 

Arive Alive ప్రోగ్రామ్స్ సందర్భంగా ఈరోజు వరంగల్ లోని 11వ డివిజన్ లో రోడ్ సేఫ్టీ కమిటీని ఎన్నుకోవడం జరిగింది. ఈ రోడ్ సేఫ్టీ కమిటీలో 11వ డివిజన్ కార్పొరేటర్ D .విజయలక్ష్మి , డివిజన్ ప్రెసిడెంట్ G.సంగీత్ , మరియు K. నాగరాజు,E. క్రాంతి, విష్ణువర్ధన్, J. సంతోష్,MD. సనత్ , బిక్షపతి, పవన్, నగేష్, మహేష్ లను కమిటీగా ఏర్పరిచి రోడ్ లో ఉన్న గుంతలను పూడ్చడం, రోడ్ సేఫ్టీ కి సంబంధించి ప్రజలకు అవగాహన కల్పించడం వంటి కార్యక్రమాలు చేస్తూ, ఈ కమిటీలో భాగంగా ఈరోజు జెమిని టాకీస్ ముందు ఉన్న గుంతను పూడ్చడం జరిగింది.
ఈ కార్యక్రమంలో S. Shiva Krishna SI Matwada,Z.Rajender SI Matwada లు SHO మట్టవాడ గారి ఉత్తర్వుల మేరకు ప్రోగ్రాం నిర్వహించడమైనది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు