నిజాంపేట్ అభయాంజనేయ స్వామి బ్రహ్మోత్సవాల్లో ఎంపీ ఈటల రాజేందర్: ప్రత్యేక పూజలు నిర్వహించిన పార్లమెంట్ సభ్యులు

శ్రీనివాస నగర్ కాలనీ, నిజాంపేట్‌లో నిర్వహిస్తున్న శ్రీ శ్రీనివాస అభయాంజనేయ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మల్కాజ్ గిరి ఎంపీ శ్రీ ఈటల రాజేందర్ గారు. ఈ సందర్భంగా స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో గిరివర్ధన్ రెడ్డి, బిక్షపతి యాదవ్, నరేంద్ర చౌదరి, సుబ్బారావు, MS రాజు, భార్గవి, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు