నల్లగొండ:
*బటన్ నొక్కగానే కారు నంబర్ మార్పు..*
ఇంతవరకు చూడని హైటెక్ మోసం..!
మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డ వ్యక్తి కారులో సంచలన అధునాతన టెక్నాలజీ బహిర్గతం…
చలాన్ల ఎగవేతకు మాస్టర్ ప్లాన్.. బటన్ నొక్కగానే సెకన్లలో నంబర్లు మార్చే సీక్రెట్ సిస్టమ్..!
పోలీసుల అదుపులో నిందితుడు.. కారు సీజ్, కేసు నమోదు..!
టెక్నాలజీ దుర్వినియోగంపై అప్రమత్తమైన పోలీసులు..!
Post Views: 12









