ఆదర్శ గ్రామంగా పేరొందిన వరంగల్ జిల్లా గంగదేవిపల్లి గ్రామంలో బడిబాట కార్యక్రమం నిర్వహించారు. జడ్పిహెచ్ఎస్ గంగదేవిపల్లి, గీసుకొండ మండలం పరిధిలో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ పాఠశాలలో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, నాణ్యమైన విద్య, ఉచిత పుస్తకాలు, యూనిఫామ్‌లు, మధ్యాహ్న భోజనం వంటి వసతులపై విద్యార్థులు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరి మంచి విద్యను పొందాలని అధికారులు, ఉపాధ్యాయులు సూచించారు.
Post Views: 21









