ఆర్టీసీ బస్సులో మహిళపై కామాంధుడి దాడి

Man molests woman on RTC bus; victim files complaint, police arrest him, video goes viral online.

దేశంలో రోజు రోజుకు కామాంధుల ప్రవర్తన రోధించలేని స్థాయికి చేరుతోంది. మహిళలను చూసిన సరికి రెచ్చిపోతూ, అవినీతిగల ప్రవర్తనతో ప్రవర్తిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కఠిన చట్టాలు అమలు చేసినప్పటికీ, ఈ సమస్య తగ్గడం లేదు.

తాజాగా ఆర్టీసీ బస్సులో ఓ కామాంధుడు దారుణానికి ఒడిగట్టాడు. పక్కన కూర్చున్న మహిళ ప్రయాణికురాలిని గెలికాడు. ఆమె ప్రైవేట్ పార్ట్ పై తన చేతులు పెట్టాడు, దాంతో బాధితురాలు తీవ్ర ఆగ్రహానికి లోనయ్యారు.

బాధితురాలు అతన్ని బండబూతులు తిడుతూ, దారుణంగా చితకబాధించాక, వెంటనే బస్సు కండక్టర్‌కు సమాచారం అందించారు. కండక్టర్, స్థానిక పోలీసులకు ఫిర్యాదు అందించడంతో,  ను పోలీసులు తక్షణమే అరెస్ట్ చేశారు.

ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. వీడియోలో బాధితురాలిప్రవర్తన చూసిన నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు కామెంట్లలో, సౌదీ లాంటి కఠిన చట్టాలు అమలు చేసి, కామాంధులను దండించాలన్న డిమాండ్లు చేస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share