ఉత్తరప్రదేశ్ లక్నోలోని గోమతీ నగర్ ఏరియాలో ఘోర హత్య ఘటనా చోటు చేసుకుంది. రోడ్డు పై వెళ్తున్న సమయంలో ఆటోను ఆపిన 40 ఏళ్ల మహిళకు మందు కావాలని కోరింది. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో, ఆల్కహాల్ ఇవ్వాలని ఆటో డ్రైవర్ అభ్యర్థించాడు.
అదే అదునుగా భావించిన ఆటో డ్రైవర్, “తనతో శృంగారంలో పాల్గొంటే మందు ఇస్తానని” చెప్పి మహిళను ఓ చోటుకు తీసుకెళ్ళాడు. తరువాత ఆమెకు కాల్ చేసి ఇద్దరు ఫ్రెండ్స్‌ను రప్పించాడు. ముగ్గురు కలిసి మహిళకు మందు తాగించి శృంగారంలో పాల్గొన్నారు.
క్రమంలో ఆమె డబ్బులు డిమాండ్ చేయడంతో గొడవ మొదలైంది. దీంతో ఆటో డ్రైవర్ దేవేంద్ర మరియు ఇద్దరు ఫ్రెండ్స్ కలిసి ఆమెపై దాడి చేసి హత్య చేశారు. బాడీని రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఇంటికి సమీపంలో పడేశారు.
పోలీసుల విచారణలో, నిందితులలో ఇద్దరు—కాన్పూర్‌కు చెందిన దేవేంద్ర, గోమతి నగర్‌కు చెందిన సూరజ్ సింగ్—అదుపులోకి తీసుకోబడ్డారు. మూడవ నిందితుడిని వెతికే కార్యక్రమం కొనసాగుతోంది.








