తుపాను తీరం దాటిన నేపథ్యంలో ప్రభుత్వం సహాయక చర్యలు, నష్టం అంచనాపై దృష్టి సారించింది. అధికారులు పంట నష్టం వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు తుపాను ప్రభావిత ప్రాంతమైన అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని తెలుస్తోంది

Post Views: 15









